Home తెలంగాణ TG TET DSC Updates : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్ – టెట్ వివరాల 'ఎడిట్...

TG TET DSC Updates : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్ – టెట్ వివరాల 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది..! ఇదిగో డైరెక్ట్ లింక్

0

TG DSC TET Edit Option : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. టెట్ వివరాల ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులో తీసుకొచ్చింది.  విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ ( https://schooledu.telangana.gov.in/ISMS/ )లోకి వెళ్లి ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 13తో ఈ గడువు పూర్తి అవుతుంది.

Exit mobile version