తెలంగాణ Telangana Teachers : తెలంగాణలో టీచర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం! By JANAVAHINI TV - September 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Telangana Teachers : టీచర్లకు సంబంధించి.. ఆన్ డ్యూటీలు, డిప్యుటేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 24న ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. అటు కొందరు ఉపాధ్యాయుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.