Home ఆంధ్రప్రదేశ్ SwiggyBoy Ganja Delivery: తిరుపతిలో గంజాయి డోర్‌ డెలివరీ చేస్తున్న స్విగ్గీ బాయ్, 22కేజీలు స్వాధీనం

SwiggyBoy Ganja Delivery: తిరుపతిలో గంజాయి డోర్‌ డెలివరీ చేస్తున్న స్విగ్గీ బాయ్, 22కేజీలు స్వాధీనం

0

చెడు అలవాట్లు గురై అక్రమ సంపాదన కోసం గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అతని వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్న వారిని కూడా గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. గంజాయి నియంత్రణ కోసం తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్టు తిరుపతి పోలీసులు తెలిపారు.

Exit mobile version