ఆంధ్రప్రదేశ్ SwiggyBoy Ganja Delivery: తిరుపతిలో గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ బాయ్, 22కేజీలు స్వాధీనం By JANAVAHINI TV - September 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp చెడు అలవాట్లు గురై అక్రమ సంపాదన కోసం గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అతని వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్న వారిని కూడా గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. గంజాయి నియంత్రణ కోసం తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్టు తిరుపతి పోలీసులు తెలిపారు.