అంతర్జాతీయం Sitaram Yechury: సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి కన్నుమూత By JANAVAHINI TV - September 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వామపక్ష యోధుడు సీతారాం యేచూరి మరణంపై పార్టీలకు అతీతంగా నాయకులు సంతాపం తెలుపుతున్నారు.