Home తెలంగాణ Sangareddy District Court : ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు

Sangareddy District Court : ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు

0

కేసు వివరాలు:

కేసు వివరాల్లోకి వెళ్తే… బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ  ఘటన జరిగింది. చైతన్య కంపెనీ లో పనిచేసే దంపతుల ఐదేళ్ల కుమార్తెను  సెక్యూరిటీ గార్డ్ వద్ద ఉంచి వారు పనికి వెళ్లారు.  వీరి రూమ్ ప్రక్క రూంలో ఉండే నేరస్తుడు గఫాఫర్ అలీ అక్టోబర్ 16, 2023 నాడు పనికి వెళ్ళకుండా మద్యం సేవించి ఉన్నాడు. సుమారు ఉదయం 11 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డ్ వద్ద పాప కనిపించగా పాప తెలుసని చెప్పి తీసుకెళ్లాడు.

Exit mobile version