Home బిజినెస్ MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఈవీకి రూ.2 లక్షల డౌన్‌ పేమెంట్ కడితే...

MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఈవీకి రూ.2 లక్షల డౌన్‌ పేమెంట్ కడితే లోన్ ఎంత కావాలి? ఈఎంఐ ఎంత?

0

MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఈవీ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ .9.99 లక్షలుగా నిర్ణయించింది. దీని డిజైన్, స్టైల్, రేంజ్, ఫీచర్ల ఆధారంగా కస్టమర్లను ఆకర్శిస్తోంది. ఒకవేళ మీరు రూ.2 లక్షల డౌన్‌ పేమెంట్ కట్టి తీసుకోవాలి అనుకుంటే రుణం ఎంత కావాలి? ఈఎంఐ ఎంత?

Exit mobile version