Monday, October 28, 2024

AP TG Weather News : రేపు, ఎల్లుండి ఏపీలో తేలికపాటి వర్షాలు – కొన్నిచోట్ల బలమైన ఉపరితల గాలులు వీచే ఛాన్స్!

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ తేలికపాటి వర్ష సూచన ఇచ్చింది. మూడు నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తర, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana