Wednesday, October 23, 2024

తులసి గింజలను ఏరి ఇలా వాడండి, అధిక బరువు నుంచి డయాబెటిస్ వరకు ఎన్నో సమస్యలు తగ్గుతాయి-use tulsi seeds like this and many problems from overweight to diabetes will be reduced ,లైఫ్‌స్టైల్ న్యూస్

తులసి విత్తనాలను ఫలూదా విత్తనాలు, తుక్మరి విత్తనాలు అని కూడా పిలుస్తారు. తులసి గింజల్లో ఉండే ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తాయి. దీని వల్ల ఒక వ్యక్తి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. దగ్గు, జలుబుల నుంచి రక్షిస్తుంది. తులసి గింజలను రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana