Home బిజినెస్ Penny Stock : ఈ పెన్నీ స్టాక్ 15 రోజుల్లో 53 శాతం పెరిగింది.. ఇప్పటివరకు...

Penny Stock : ఈ పెన్నీ స్టాక్ 15 రోజుల్లో 53 శాతం పెరిగింది.. ఇప్పటివరకు 3సార్లు బోనస్ షేర్ల పంపిణీ

0

Stock Market : పెన్నీ స్టాక్ రామా స్టీల్ ట్యూబ్స్ కొన్ని రోజులుగా భారీగా పెరుగుతోంది. బుధవారం దాదాపు 10 శాతం లాభపడి రూ.15.47 వద్ద ముగిశాయి. ఇప్పటివరకు కంపెనీ మూడుసార్లు బోనస్ షేర్లను పంపిణీ చేసింది.

Exit mobile version