Home ఎంటర్టైన్మెంట్ OTT Malayalam Web Series: ఓటీటీలోకి వస్తున్న మలయాళం కామెడీ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.....

OTT Malayalam Web Series: ఓటీటీలోకి వస్తున్న మలయాళం కామెడీ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రిలీజ్ డేట్ ఇదే

0

OTT Malayalam Web Series: ఓటీటీలోకి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మలయాళం కామెడీ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ మధ్యే ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. వచ్చే నెలలో స్ట్రీమింగ్ కు రానుంది.

Exit mobile version