Home క్రికెట్ India Squad For 1st Test: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆ ఇద్దరం ఆడటం డౌటే.....

India Squad For 1st Test: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఆ ఇద్దరం ఆడటం డౌటే.. భారత్ తుది జట్టుపై బ్రాడ్ హగ్ జోస్యం

0

‘‘తొలి టెస్టులో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ భారత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత శుభమన్ గిల్ నెం.3, విరాట్ కోహ్లీ 4, రవీంద్ర జడేజా 5లో ఆడతారు. ఇక ఇక్కడి నుంచి రిషబ్ పంత్ బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కి నెట్టి.. సర్ఫరాజ్ ఖాన్‌ను నెం.6లో, రిషబ్ పంత్‌ను నెం.7లో ఆడించాలి. దీని వల్ల లెప్ట్, రైట్ కాంబినేషన్ కుదురుతుంది. ఆ తర్వాత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా ఉంటారు’ అని హగ్ తన యూట్యూబ్ ఛానల్‌లో తుది జట్టు ఎంపిక గురించి చెప్పుకొచ్చాడు.

Exit mobile version