Home తెలంగాణ HYDRA Demolitions : 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేత, 111 ఎకరాల భూమి స్వాధీనం

HYDRA Demolitions : 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేత, 111 ఎకరాల భూమి స్వాధీనం

0

మొత్తం 111.72 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొంది. జూన్ 27 నుంచి పలు నిర్మాణాలను తొలగించినట్లు వివరించింది. గాజుల రామారం చింతల చెరువు బఫర్ జోన్‌లో 54 నిర్మాణాలు కూల్చగా… రాజేంద్రనగర్‌ 45, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 42 నిర్మాణాలను తొలగించినట్లు ప్రస్తావించింది.

Exit mobile version