Home ఎంటర్టైన్మెంట్ Gundeninda Gudigantalu Today Episode: మనోజ్‌కు తల్లి వార్నింగ్- రవి బైక్‌పై మీనా చెల్లెలు- ప్రభావతి...

Gundeninda Gudigantalu Today Episode: మనోజ్‌కు తల్లి వార్నింగ్- రవి బైక్‌పై మీనా చెల్లెలు- ప్రభావతి కొడుకు పెళ్లి చూపులు

0

పెళ్లి చూపులు

అవును, ఆ మొదటి అమ్మాయి ఎలా ఉంది. ఆస్తుపాస్తులు ఉన్నాయా అని అడుగుతుంది ప్రభావతి. మళ్లీ మొదటికి వచ్చావ్. ఈకాలం అమ్మాయిలు తమ కొంగుచుట్టూ తిరగాలని అనుకుంటున్నారు. వాడికి డిమాండ్ ఎక్కువ. త్వరగా పెళ్లి చేయ్ అని కామాక్షి అంటుంది. ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేవు. ఇంటికి వచ్చి చెబుతా అని కాల్ కట్ చేస్తుంది ప్రభావతి. మరోవైపు బాలు, మీనా కారు నడపడం, సిగ్నల్ గురించి సరదాగా మాట్లాడుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Exit mobile version