Monday, January 13, 2025

Devara Runtime: దేవర సినిమా రన్‍టైమ్ ఇదే.. ఎక్కువ నిడివితోనే వస్తున్న ఎన్టీఆర్ యాక్షన్ మూవీ

దేవర సినిమా సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. అన్ని భాషల్లో ఈ చిత్రానికి మంచి హైప్ ఉంది. తెలుగు, హిందీల్లో మరింత ఎక్కువగా ఉంది. ట్రైలర్ అదిరిపోవటంతో దేవరకు భారీ ఓపెనింగ్స్ పక్కా. పాజిటివ్ టాక్ వస్తే ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధించే అవకాశం పుష్కలంగా ఉంది. రూ.1000కోట్ల కలెక్షన్లు మార్కును ఈ మూవీ దాటుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana