Home ఎంటర్టైన్మెంట్ Bigg Boss 8 Telugu: ఫుడ్ కోసం కొట్టుకోవడం బాధగా ఉంది: ఎమోషనల్ అయిన సీత.....

Bigg Boss 8 Telugu: ఫుడ్ కోసం కొట్టుకోవడం బాధగా ఉంది: ఎమోషనల్ అయిన సీత.. యష్మిపై మణికంఠ ఫైర్: వీడియో

0

చాలా బాధగా ఉంది

ఫుడ్ కోసం కొట్టుకోవడం చాలా బాధగా ఉందని సీత అన్నారు. “నాదో రిక్వెస్ట్. ఫుడ్ గురించి కొట్టుకోవడం చాలా బాధగా ఉంది. వాళ్లకు కూడా ఇవ్వండి బిగ్‍బాగ్” అని సీత అన్నారు. సోనియా కూడా ఎందుకో బాధపడినట్టు ప్రోమోలో ఉంది. సోనియాను అభయ్, నిఖిల్, పృథ్వి ఓదార్చారు. అయితే, ఈ టాస్కులు ముగిసిన తర్వాత యష్మి, నైనిక క్లాన్‍లను సరుకులు వచ్చినట్టు లీక్‍ల ద్వారా తెలిసింది. నిఖిల్, మణికంఠకు రాగిపిండి మినహా రేషన్ రాలేదట.

Exit mobile version