Home ఆంధ్రప్రదేశ్ APSRTC Arunachalam Buses : కాకినాడ, ధర్మవరం నుంచి అరుణాచ‌లానికి స్పెషల్ బస్సులు- ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజీ...

APSRTC Arunachalam Buses : కాకినాడ, ధర్మవరం నుంచి అరుణాచ‌లానికి స్పెషల్ బస్సులు- ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజీ ఇదే

0

APSRTC Arunachalam Buses : ఏపీఎస్ఆర్టీసీ అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. కాకినాడ, ధర్మవరం నుంచి అరుణాచలానికి స్పెషల్ బస్సులు అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ 16 కాకినాడ నుంచి, సెప్టెంబర్ 17 ధర్మవరం డిపోల నుంచి స్పెషల్ బస్సులు బయలుదేరుతాయి

Exit mobile version