Home ఆంధ్రప్రదేశ్ AP Universities VCs : ఏపీలో 17 యూనివ‌ర్సిటీల‌ వీసీ పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తులకు...

AP Universities VCs : ఏపీలో 17 యూనివ‌ర్సిటీల‌ వీసీ పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తులకు సెప్టెంబ‌ర్ 28 చివరి తేదీ

0

AP Universities VCs Notification : ఏపీలోని 17 యూనివర్సిటీల వీసీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారు ఈ నెల 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ నిబంధనల మేరకు అనుభవం, ఇతర అర్హతలు ఉండాలి.

Exit mobile version