Home లైఫ్ స్టైల్ కాకరకాయ హెయిర్ ఆయిల్ ఎక్కడైనా దొరికితే కొనుక్కోండి, జుట్టు రాలడం ఇట్టే ఆగిపోతుంది-use kakarakaya hair...

కాకరకాయ హెయిర్ ఆయిల్ ఎక్కడైనా దొరికితే కొనుక్కోండి, జుట్టు రాలడం ఇట్టే ఆగిపోతుంది-use kakarakaya hair oil for hair growth this is an ayurvedic medicine ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

తలపై ఉన్న మాడుపై అదనంగా నూనె ఉత్పత్తి అవుతుంటే కాకరకాయ ఆయిల్‌తో చిన్న చిట్కాను పాటించండి. ఒక చిన్న గిన్నెలో కాకరకాయ ఆయిల్, ఆపిల్ సెడర్ వెనిగర్ సమాన భాగాలుగా తీసుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మాడుకు పట్టించండి. అరగంట పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో, గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. వారానికి రెండుసార్లు ఇలా చేయండి చాలు. అదనపు నూనె ఉత్పత్తి కాకుండా నియంత్రణలో ఉంటుంది. జుట్టు కూడా పొడవుగా పెరుగుతుంది.

Exit mobile version