Thursday, January 9, 2025

ఈ వ్యాధులు ఉన్న మహిళలకు పిల్లలు పుట్టడం చాలా కష్టం, ఇవి రాకుండా జాగ్రత్త పడండి-it is very difficult for women with these diseases to have children so be careful not to get them ,లైఫ్‌స్టైల్ న్యూస్

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్

దీన్ని PCOS అని పిలుస్తారు. ఇది ఎంతో మంది మహిళల్లో పిల్లలు కలగకుండా చేస్తోంది. హార్మోన్ల అసమతుల్యత, అండాశయాల్లో చిన్న చిన్న తిత్తులు ఏర్పడడం, నెలసరి కాకపోవడం వంటి సమస్యల వల్ల పిసిఒఎస్ వస్తుంది. అండోత్సర్గము కాకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల గర్భం రావడం కష్టతరంగా మారుతుంది. హార్మోన్ల చికిత్స ద్వారా కొన్ని రకాల మందులు, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా పిసిఒఎస్ ను అదుపులో ఉంచుకోవచ్చు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana