Thursday, October 24, 2024

తాగిన మత్తులో బిక్షగాడిని కొట్టి చంపిన ఇద్దరు యువకులు-today telangana news latest updates september 11 2024 ,తెలంగాణ న్యూస్

Medak Murder: మెదక్ జిల్లాలో దారుణం: తాగిన మత్తులో బిక్షగాడిని కొట్టి చంపిన ఇద్దరు యువకులు(HT_PRINT)

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 11 Sep 202412:12 AM IST

Telangana News Live: Medak Murder: మెదక్ జిల్లాలో దారుణం: తాగిన మత్తులో బిక్షగాడిని కొట్టి చంపిన ఇద్దరు యువకులు
  • Medak Murder: మెదక్ జిల్లాలో అత్యంత దారుణ సంఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం కోల్పోయి, బిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు దొంగగా అనుమానించారు. అతనిని విచక్షణ రహితంగా కొట్టి, అనంతరం  బైక్ కు కట్టి కొంతదూరం ఈడ్చుకెళ్ళి హతమార్చారు.


పూర్తి స్టోరీ చదవండి

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana