Friday, October 25, 2024

Sangareddy DMHO Searches : ఎలిసా టెస్ట్ చేయకుండానే డెంగ్యూ అని నిర్థారణ, ల్యాజ్ సీజ్ చేసిన డీఎంహెచ్ఓ

Sangareddy DMHO Searches : సంగారెడ్డి డీఎంహెచ్ఓ డా.గాయత్రీ దేవీ పలు ప్రైవేట్ ఆసుపత్రులను, ల్యాబ్ లను తనిఖీ చేశారు. కొన్ని ల్యాబ్ లు డెంగ్యూ నిర్థారణకు ఎలిసా టెస్ట్ లు చేయడంలేదని గుర్తించారు. అలాగే వైద్యులు, ఖర్చుల వివరాలు ప్రదర్శించని ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana