Saturday, October 26, 2024

Samsung India workers’ strike: శాంసంగ్ ఇండియా కార్మికుల సమ్మె: పండుగ సీజన్ లో ప్రొడక్షన్ కు దెబ్బ

ఈ డిమాండ్లతో సమ్మె

అధిక వేతనాలు, సరైన పని గంటలు, యూనియన్ కు కంపెనీ గుర్తింపు తదితర డిమాండ్లతో కార్మికులు నిరసన తెలుపుతున్నారు. అలాగే, సమాన అనుభవం ఉన్న ఉద్యోగులకు విదేశాల్లోని ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని భారత్ లోని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ సమ్మెపై కానీ, కార్మికుల డిమాండ్లపై కానీ శాంసంగ్ (SAMSUNG) ఇండియా స్పందించలేదు. కార్మికులకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించడానికి, అన్ని చట్టాలు, నిబంధనలను పాటించడానికి కార్మికులతో సంప్రదింపులు జరుపుతున్నామని కంపెనీ ప్రతినిధి సోమవారం చెప్పారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana