Sunday, October 27, 2024

Karnataka CM: ‘‘అందరికీ ఆశ ఉంటుంది కదా’’ – సీఎం మార్పు వార్తలపై కర్నాటక హోంమంత్రి పరమేశ్వర సంచలన కామెంట్స్

ముఖ్యమంత్రి మార్పు లేదు

దీనిపై పరమేశ్వరను ప్రశ్నించగా.. ‘‘ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన చర్చ అనవసరమని నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారని, పరిపాలన సజావుగా సాగుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పునకు అవకాశం లేదనేది అందరికీ తెలిసిన విషయమే’’ అని పరమేశ్వర జవాబిచ్చారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు స్వయంగా సిఎం మార్పు గురించి మాట్లాడటం. వారి ఆకాంక్షలను వ్యక్తం చేయడం, దీనిపై హైకమాండ్ మౌనంగా ఉండటం సరికాదన్నారు. ‘‘మీరు సిఎం అవుతారా అని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు. సీఎం పదవి వద్దు అని ఏ నాయకుడు చెప్పడు కదా.. కాబట్టి, మేము కూడా సీఎం అవుతామనే చెప్తాము. అంతకు మించి ఏమీ లేదు’’ అని పరమేశ్వర వివరించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana