Home క్రికెట్ Ganguly on Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ పతనంపై స్పందించిన సౌరవ్ గంగూలీ.. సమస్య ఏంటో...

Ganguly on Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ పతనంపై స్పందించిన సౌరవ్ గంగూలీ.. సమస్య ఏంటో చెప్పిన దాదా

0

Sourav Ganguly on Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేలవమైన ఆటతో నిరాశపరుస్తోంది. మూడేళ్లుగా ఆ టీమ్ పతనమవుతోంది. ఈ విషయంపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. సమస్య ఎక్కడొచ్చిందో చెప్పారు.

Exit mobile version