Home తెలంగాణ CM Revanth Reddy : అవసరాలకు అనుగుణంగా నూతన బస్సుల కొనుగోలు – సీఎం రేవంత్...

CM Revanth Reddy : అవసరాలకు అనుగుణంగా నూతన బస్సుల కొనుగోలు – సీఎం రేవంత్ రెడ్డి

0

CM Revanth Reddy : టీజీఎస్ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీపై రుణభారం తగ్గింపునకు ప్రయత్నించాలన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకూ 83.42 కోట్ల మంది ఉచిత ప్రయాణం చేశారన్నారు.

Exit mobile version