Home ఎంటర్టైన్మెంట్ Bigg Boss 8 Telugu: హౌస్‍లో నుంచి వెళ్లిపోవాలనిపిస్తుంది, కానీ: నిఖిల్ ఆవేదన.. కంటెస్టెంట్లకు వార్నింగ్...

Bigg Boss 8 Telugu: హౌస్‍లో నుంచి వెళ్లిపోవాలనిపిస్తుంది, కానీ: నిఖిల్ ఆవేదన.. కంటెస్టెంట్లకు వార్నింగ్ ఇచ్చిన బిగ్‍బాస్

0

నామినేషన్లలో వీళ్లే.. ప్రేరణను సేవ్ చేసిన యష్మి

బిగ్‍బాస్ 8 రెండో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియ హాట్‍గా జరిగింది. కంటెస్టెంట్ల ఒకరిపై ఒకరు కారణాలు చెప్పే సమయంలో వాగ్వాదాలు జరిగాయి. చివరికి మణికంఠ, ప్రేరణ, పృథ్విరాజ్, ఆదిత్య ఓం, నిఖిల్, కిర్రాక్ సీత, శేఖర్ బాషా, విష్ణుప్రియ నామినేట్ అయ్యారు. పెద్ద క్లాన్‍కు చీఫ్‍గా ఉన్న యష్మికి ఓ కంటెస్టెంట్‍ను కాపాడే పవర్ వచ్చింది. దీంతో ప్రేరణను సేవ్ చేసి.. నేరుగా విష్ణుప్రియను నామినేట్ చేశారు యష్మి.

Exit mobile version