Tuesday, October 29, 2024

చేతులు, కాళ్లు తరచూ చల్లగా మారుతున్నాయా? జాగ్రత్త మీరు ప్రమాదంలో పడతారేమో-do hands and feet often become cold be careful or you will be in danger ,లైఫ్‌స్టైల్ న్యూస్

Danger Signs: చేతులు, కాళ్లు చల్లగా మారడం, పల్స్ పడిపోతున్నట్టు అనిపించడం, లో బీపీతో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం… వంటివి ఆందోళన కలిగించే లక్షణాలు. కానీ వీటిని ఎవరూ పట్టించుకోరు. ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. ఇది తక్కువ రక్తపోటు అంటే హైపోటెన్షన్ సంకేతాలు. దీనివల్ల అవయవాలకు తగినంత రక్త ప్రవాహం జరగదు. దీనివల్ల మైకం, అలసట వంటి పరిణామాలు కనిపిస్తాయి. తేలిగ్గా తీసుకుంటే ఆరోగ్యం పెద్ద ప్రమాదంలో పడుతుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana