Home ఆంధ్రప్రదేశ్ Uttarandhra Floods : వాగులో కొట్టుకుపోయిన వాహనం.. డ్రైవరును కాపాడిన స్థానికులు.. పొంగిపొర్లుతున్న వాగులు

Uttarandhra Floods : వాగులో కొట్టుకుపోయిన వాహనం.. డ్రైవరును కాపాడిన స్థానికులు.. పొంగిపొర్లుతున్న వాగులు

0

Uttarandhra Floods : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాగులో కొట్టుకుపోయిన ఓ వాహనం డ్రైవర్‌ను స్థానికులు కాపాడారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Exit mobile version