స్పోర్ట్స్ Us Open 2024: యూఎస్ ఓపెన్ విజేతగా సబలెంక – ప్రైజ్మనీ 29 కోట్లు – ఫ్రీ డ్రింక్స్ కోసమే ఐదు కోట్లు ఖర్చు By JANAVAHINI TV - September 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్… సబలెంకకు మొత్తంగా కెరీర్లో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇది కావడం గమనార్హం. 2023, 2024 లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్నది. ప్రస్తుతం ఏటీపీ ర్యాంకింగ్స్లో సబలెంక రెండో స్థానంలో ఉంది.