Tirumala : తిరుమలలో తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవం సోమవారం నిర్వహించారు. తిరుమలనంబి ఆలయంలో ఉదయం 9.30 గంటల నుంచి 16 మంది ప్రముఖ పండితులు తిరుమలనంబి జీవిత చరిత్రపై ఉపన్యసించనున్నారు.