ఎంటర్టైన్మెంట్ Pooja Hegde: డిమోంటీ కాలనీ 2 డైరెక్టర్‌తో పూజాహెగ్డే హారర్ వెబ్‌సిరీస్ – ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? By JANAVAHINI TV - September 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Pooja Hegde: డిమోంటీ కాలనీ 2 దర్శకుడు అజయ్ జ్ఞానముత్తుతో బుట్టబొమ్మ పూజాహెగ్డే ఓ హారర్ వెబ్‌సిరీస్ చేయబోతున్నది. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ వెబ్‌సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. డిసెంబర్‌లో ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.