NNS September 8th Episode: నిండు నూరేళ్ల సావాసం సెప్టెంబర్ 8 ఎపిసోడ్‌లో పిల్లలను అరుంధతి, మనోహరి పెరిగిన అనాథాశ్రమానికి పిక్నిక్‌కు తీసుకొస్తారు భాగీ, అమర్. అనాథ పిల్లలను చూడగానే అంజు ఎమోషనల్ అవుతాడు. కూతురి బాధ చూసి అరుంధతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.