క్రికెట్ Moeen Ali Retirement: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అనూహ్యరీతిలో రిటైర్మెంట్, ఆ బాధలో గుడ్ బై చెప్పేశాడా? By JANAVAHINI TV - September 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Moeen Ali Records: ఇంగ్లాండ్ టీమ్ సీనియర్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అనూహ్యరీతిలో ఈరోజు అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు. 2014 నుంచి ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్న 37 ఏళ్ల మొయిన్ అలీ.. ఇప్పటి వరకు 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.