Home లైఫ్ స్టైల్ బ్రా బదులు ఇవి వేసుకోండి.. హుక్స్, స్ట్రాప్స్‌ ఉండవు.. సౌకర్యమూ రెట్టింపు-what are the best...

బ్రా బదులు ఇవి వేసుకోండి.. హుక్స్, స్ట్రాప్స్‌ ఉండవు.. సౌకర్యమూ రెట్టింపు-what are the best comfortable alternatives for bra ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

అడెసివ్స్:

అడెసివ్ అంటే అంటుకునేది. ఈ రకమైన బ్రాలు స్లీవ్ లెస్, బ్యాక్ లెస్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు సరిపోతాయి. అలాగే నెట్టెడ్ నెక్ ఉన్న బ్లవుజులు, డ్రెస్సులు వేసుకున్నప్పుడు కూడా బ్రా కనిపించకూడదంటే వీటిని వాడొచ్చు. వీటికి స్లీవ్స్, స్ట్రాప్స్, హుక్స్ ఏమీ ఉండవు. రెండు కప్స్ ఉంటాయి. అవి చర్మానికి అతికినట్లే ఉంటాయి. చెమట వచ్చినా ఊడిపోవు. ఇవి చాతీకి మంచి మద్దతు ఇస్తాయి.

Exit mobile version