Thursday, December 26, 2024

Mahindra Thar Roxx vs Mahindra Scorpio N : ఈ రెండు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్​? ఏది కొనొచ్చు?

స్కార్పియో ఎన్​లో డ్యూయెల్ టోన్ బ్లాక్ అండ్ బ్రౌన్ ఇంటీరియర్స్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్​లెస్ యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8-ఇంచ్​ టచ్​స్క్రీన్, 12-స్పీకర్ సెటప్, 7-ఇంచ్​ కలర్ ఎంఐడీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్ విఎమ్, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్ అండ్ స్టాప్, ఎలక్ట్రికల్ అడ్జెస్టెబుల్, ఆటో-ఫోల్డ్ ఓఆర్ విఎమ్​లు, 6-వే పవర్డ్ డ్రైవర్ సీటు, ఫ్రంట్ యూఎస్​బీ ఛార్జర్లు ఉన్నాయి. వైర్​లెస్ ఛార్జర్, రేర్​ సీట్ల కోసం టైప్-సి ఛార్జర్ వస్తుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana