తెలంగాణ IOB Apprentice 2024 : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 550 అప్రెంటిస్ ఖాళీలు – ఏపీ, తెలంగాణలో ఎన్ని ఉన్నాయంటే..! By JANAVAHINI TV - September 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp దేశవ్యాప్తంగా 550 అప్రెంటస్ ఖాళీల భర్తీకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇటీవలే ప్రకటన జారీ చేసింది. ఇందులో చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో నుంచి 22, తెలంగాణలో 29 ఖాళీలు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 10వ తేదీతో పూర్తి కానుంది.