నేటి ప్రపంచంలో, వృత్తిపరమైన బాధ్యతలను నిర్వహించడం నుంచి వ్యక్తిగత పనులను నిర్వహించడం వరకు మన రోజువారీ కార్యకలాపాలలో స్మార్ట్‌ఫోన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యమైన డాక్యుమెంట్లు, మెసేజ్‌లు, ఫోటోలు ఉండే స్మార్ట్‌ఫోన్‌ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. కానీ ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఒక్కోసారి స్మార్ట్‌ఫోన్ కనిపించకపోవచ్చు. ఒక్కోసారి దొంగతనానికి గురవ్వొచ్చు. మీ పరికరం తప్పిపోయినట్లయితే, మీ సమాచారాన్ని రక్షించడానికి, తిరిగి పొందడానికి ట్రాక్ చేయడానికి, రీసెట్ చేయడానికి తీసుకోవాల్సిన స్టేప్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి..