Home లైఫ్ స్టైల్ Hina khan Health: బ్రెస్ట్ క్యాన్సర్ తోపాటూ మ్యూకోసైటిస్ బారిన పడిన హీనా ఖాన్, ...

Hina khan Health: బ్రెస్ట్ క్యాన్సర్ తోపాటూ మ్యూకోసైటిస్ బారిన పడిన హీనా ఖాన్, ఏమిటీ మ్యూకోసైటిస్?

0

Hina khan Health: హీనా ఖాన్ రొమ్ము క్యాన్సర్ తో పోరాడుతోంది. ప్రస్తుతం ఆమె కీమోథెరపీ కూడా చేయించుకుంటున్నారు. ఇదిలా ఉంటే తనకు కొత్త సమస్య వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. దీని పేరు మ్యూకోసిటిస్. ఈ సమస్య ఏమిటో తెలుసుకోండి.

Exit mobile version