Home తెలంగాణ ganesh chaturthi 2024 : ఇదేం పాడుబుద్ధి.. వినాయకుడి చేతిలో లడ్డూను ఎత్తుకెళ్లిన దొంగ!

ganesh chaturthi 2024 : ఇదేం పాడుబుద్ధి.. వినాయకుడి చేతిలో లడ్డూను ఎత్తుకెళ్లిన దొంగ!

0

ganesh chaturthi 2024 : హైదరాబాద్‌లో ఓ దొంగ తన పాడు బుద్ధిని ప్రదర్శించాడు. ఎవరైనా డబ్బులు, బంగారం, ఇతర వస్తువులు ఎత్తుకెళ్తారు గానీ.. ఈ దొంగ మాత్రం ఏకంగా వినాయకుడి చేతిలో పెట్టిన లడ్డూను ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

Exit mobile version