ఎంటర్టైన్మెంట్ Deepika Padukone: తల్లయిన కల్కి హీరోయిన్ – పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకోణ్ By JANAVAHINI TV - September 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Deepika Padukone: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోణ్ తల్లయింది. ఆదివారం ఉదయం పండటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులుగా మారిన రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకోణ్‌లకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.