Home ఆంధ్రప్రదేశ్ Budameru Flash Flood Report: నాలుగు నెలల వర్షం 48గంటల్లో…బెజవాడను ముంచెత్తిన బుడమేరు వరద.. ఎక్స్‌క్లూజివ్...

Budameru Flash Flood Report: నాలుగు నెలల వర్షం 48గంటల్లో…బెజవాడను ముంచెత్తిన బుడమేరు వరద.. ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

0

Budameru Flash Flood Report: విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తడానికి కారణం ఏమిటో వెలుగు చూసింది…అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా హిందుస్తాన్‌ టైమ్స్‌ తెలుగుకు ఎక్స్‌క్లూజివ్‌గా విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరద విపత్తు సమాచారం అందింది. అంచనాలకు అందని కుంభవృష్టి నగరాన్ని ముంచెత్తడమే వరదలకు అసలు కారణం..

Exit mobile version