ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 09 Sep 202411:30 PM IST
Andhra Pradesh News Live: Budameru Flash Flood Report: నాలుగు నెలల వర్షం 48గంటల్లో…బెజవాడను ముంచెత్తిన బుడమేరు వరద.. ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్
- Budameru Flash Flood Report: విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తడానికి కారణం ఏమిటో వెలుగు చూసింది…అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా హిందుస్తాన్ టైమ్స్ తెలుగుకు ఎక్స్‌క్లూజివ్‌గా విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరద విపత్తు సమాచారం అందింది. అంచనాలకు అందని కుంభవృష్టి నగరాన్ని ముంచెత్తడమే వరదలకు అసలు కారణం..