లైఫ్ స్టైల్ అమూల్యమైన కళ్ల కోసం 10 నిమిషాలు, ఈ వ్యాయామాలతో కళ్లు పదిలం-eye exercises that improve vision and eye sight eye health ,లైఫ్‌స్టైల్ న్యూస్ By JANAVAHINI TV - September 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp మరికొన్ని టిప్స్: మన కళ్లు తడిగా, ఫ్లెక్సిబుల్‌గా ఉండేందుకు అక్కడ కొంత నూనె లాంటిది స్రావాలుంటాయి. అది కనుగుడ్డు అంతటా చేరాలంటే మనం కళ్లను మూసి తెరుస్తూ ఉండాలి. అలా తగినంతగా మూయడం, తెరవడం చేయకపోతే అవి పొడిబారిపోయి అసౌకర్యంగా అనిపించే ప్రమాదం ఉంది.