Unsplash
Hindustan Times
Telugu
వర్షాకాలంలో వంట చేయడానికి ఏ నూనెను ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.
Unsplash
వర్షాకాలం వచ్చినప్పుడు కొన్ని ఆహారపదార్థాలను మార్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వర్షాకాలానికి అనుగుణంగా డైట్ మార్చుకోవాలి.
Unsplash
మీరు తినే ఆహారాన్ని మార్చడం ఎంత ముఖ్యమో సరైన వంట నూనెలను మార్చడం కూడా అంతే ముఖ్యం.
Unsplash
ఆవాల నూనె, పామాయిల్ వంటి నూనెలను వర్షాకాలంలో వాడడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
Unsplash
ఈ నూనెలను ఉపయోగించడం వల్ల మన శరీరంలో పిత్త శాతం పెరుగుతుంది. ఇది వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
Unsplash
తేలికైన నూనెలను ఉపయోగించవచ్చు. దీని ప్రకారం కార్న్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ మొదలైన వాటిని ఉపయోగించడం బెటర్.
Unsplash
వర్షాకాలంలో సమోసాలు, పకోడి, వేయించిన పదార్థాలు తినకూడదు. వేయించిన పదార్ధాలలో నూనెను ఎక్కువగా వాడటం వలన అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి కడుపు సమస్యలు వస్తాయి.
Unsplash
కొర్రలు తింటే ఏమవుతుంది..! ఈ విషయాలు తెలుసుకోండి
image credit to unsplash