మరికొన్ని టిప్స్:
మన కళ్లు తడిగా, ఫ్లెక్సిబుల్‌గా ఉండేందుకు అక్కడ కొంత నూనె లాంటిది స్రావాలుంటాయి. అది కనుగుడ్డు అంతటా చేరాలంటే మనం కళ్లను మూసి తెరుస్తూ ఉండాలి. అలా తగినంతగా మూయడం, తెరవడం చేయకపోతే అవి పొడిబారిపోయి అసౌకర్యంగా అనిపించే ప్రమాదం ఉంది.