Virat Kohli: వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. గత ఏడాది కాలంలో కోహ్లి 847 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు స్టాటిస్టా అనే స్పోర్ట్స్ మ్యాగజైన్ ప్రకటించింది. వరల్డ్ రిచెస్ట్ అథ్లెట్ల లిస్ట్‌లో ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో టాప్ ప్లేస్‌ను దక్కించుకున్నాడు.