Home అంతర్జాతీయం UGC NET Answer Key : త్వరలో యూజీసీ నెట్​ ఆన్సర్​ కీ విడుదల- ఇలా...

UGC NET Answer Key : త్వరలో యూజీసీ నెట్​ ఆన్సర్​ కీ విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

0

ప్రొవిజనల్ కీ విడుదల తేదీ- సమయాన్ని ఏజెన్సీ ఇంకా ప్రకటించలేదు. అధికారిక బ్రోచర్ ప్రకారం “ఎన్టీఏ అభ్యర్థి ప్రొవిజనల్ ఆన్సర్ కీ, ప్రశ్నపత్రాన్ని ఎన్టీఏ వెబ్​సైట్​లో https://ugcnet.nta.ac.in/ ప్రదర్శిస్తుంది. https://ugcnet.ntaonline.in. పరీక్ష తర్వాత కచ్చితమైన తేదీని ఎన్టీఏ వెబ్​సైట్​లో పొందుపరుస్తారు. ప్రొవిజనల్ ఆన్సర్ కీని రెండు, మూడు రోజుల పాటు ప్రదర్శించే అవకాశం ఉంది.”

Exit mobile version