ఆంధ్రప్రదేశ్ Rajanagaram : బైక్‌ను ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లోనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి By JANAVAHINI TV - September 7, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Rajanagaram : తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.