Rajanagaram : తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.